నాలుగో స్థానంలో కోహ్లీ

titlekohli_2785782fఇండియన్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజా టెస్ట్ క్రికెట్ ర్యాంకిగ్స్ లో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇప్పటికే టి20లలో విరాట్ కోహ్లీ వరల్డ్ నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ రూట్ రెండో స్థానంలో ఉన్నాడు.