నిజాయితీకి నిలువుట్టా అద్దం జనం సాక్షి


ముస్తాబాద్ .ఫిబ్రవరి 14 .జనసాక్షి
మానవీయ విలువలతో కథలను అందిస్తూ .ప్రజల సమస్యలపై నిజానికి నిలువుటద్దంలా. జనం సాక్షి పనిచేస్తోందని .మున్సిపల్ భారీ పరిశ్రమల శాఖ .మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు సోమవారం . ముస్తాబాద్ మండల కేంద్రంలో .జనం సాక్షి క్యాలెండర్. ఆవిష్కరించారు ఈ సందర్భంగా .ఆయన ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ ప్రభుత్వానికి ప్రజలకు. మధ్య వారధిగా పని చేస్తుందని అన్నారు. మానవీయ కథ అందిస్తున్న .జనం సాక్షి అభినందించారు