నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల మైనిగ్ రద్దు
డిల్లీ : గోవాలో నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల మైనిగ్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది అక్రమ మైనింగ్ వివరాల నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని సీఈసీని ఆదేశించింది. జస్టిన్ షా కమిషన్ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు ఈచర్యలు తీసుకొంది ఇప్పటివరకు తవ్విన ఖనిజ రవాణాను నిలిపివేయాలని ఆదేశించింది.