నిరుపేద విద్యార్థు లకు నోట్ బుక్స్ పంపిణీ
మంత్రి వ్యక్తిగత సహాయకులు కృష్ణం రాజు
ఖానాపూర్ రూరల్ 25 జూన్ జనం సాక్షి : నీరు పేద విద్యార్థులకు శనివారం అటవీ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యక్తి గత సహాయకులు కృష్ణంరాజు మస్కపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 30 మంది విద్యార్థులకు కృష్ణం రాజు మరియు వారి మిత్ర బృందం తో కలిసి నోట్ బుక్స్ పంపినిచేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు బాలాజీ,జాడీ శ్రీనివాస్,మిత్రులు దివాకర్,బిసి రమేష్,దుడం శ్రీనివాస్,రాజేశ్వర్,నిమ్మల రమేష్,నేత శ్రీహరి పాల్గొన్నారు.
