నిరు పేదలకు అండగా ఆసరా పెన్షన్లు..

-ఎమ్మెల్యే సతీష్ కుమార్
                                ఎల్కతుర్తి సెప్టెంబర్ 15 జనం సాక్షి
 గురువారం రోజునఎల్కతుర్తి మండల కేంద్రంలోని సత్య సాయి గార్డెన్ లో ఎంపీపీ మేకల స్వప్న ఆధ్వర్యంలో   నూతన ఆసరా పెన్షన్ వృద్ధాప్య. గీత.చేనేత. బీడీ కార్మికులకు. ఒంటరి మహిళలకుమంజూరి పత్రాలను మరియు కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను పంపిణీ చేసిన  ఎమ్మెల్యే  వోడితల సతీష్ కుమార్
జడ్పీ చైర్మన్ dr మారేపల్లి సుదీర్ కుమార్ ఈ సందర్బంగా mla సతీష్ కుమార్  మాట్లాడుతు
 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు  పెన్షన్ కొందరికి మాత్రమే వచ్చేది పెన్షన్ కావాలంటే నానాతంటాలు పడేవారు  వృద్ధులు వికలాంగులు  పెన్షన్ కోసం అనేక పాట్లు పడేవారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధులకు వికలాంగులకు ఎటువంటి పైరవీలు లేకుండా పెన్షన్  ఇస్తున్నామని తెలిపారు అనంతరం గోపాలపురం గ్రామంలో ఊర చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు.అనంతరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారిని జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ గారిని నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో  వైస్ ఎంపిపి తంగెడ నగేష్ సింగిల్విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బురుగుల రామారావు ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు స్థానిక సర్పంచ్ నిరంజన్ రెడ్డి రైతుబంధు సమితి*అధ్యక్షులు పో రెడ్డి రవీందర్ రెడ్డి రైల్వే బోర్డు సభ్యులు యేల్తూరీ స్వామి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తంగెడ మహేందర్ సింగిల్విండో వైస్ చైర్మన్ శేషగిరి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గొడిశాల సమ్మయ్య గౌడ్ టిఆర్ఎస్వి నియోజకవర్గ ఉపాధ్యక్షులు గొడిశాల వినయ్ గౌడ్ సోషల్ మీడియా మండల అధ్యక్షులు గుండేటి సతీష్ జాగృతి మండల అధ్యక్షులు విక్రం గౌడ్ వోడితల యూవసేన అధ్యక్షులు చిట్టీ గౌడ్ వివిధ సంఘాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు యూత్ నాయకులు లబ్ధిదారులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
Attachments area