నిర్మలలో వైకాపా ఆధ్వర్యంలో రాస్తా రోకో
నిర్మల్ : పెంచిన ఫీజులు తగ్గించాలని కోరుతూ వైకాపా ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. పెంచిన ఫీజుల వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువలుకు దూరమవుతారని వారు పేర్కోన్నారు.