నూతన వధూవరులను ఆశీర్వదించిన

– మానుకోట శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్
కురివి ఆగస్టు-5
(జనం సాక్షి న్యూస్)

కురవి మండలం రాజోలు గ్రామ శివారు పోలంపల్లి తండా గ్రామ పరిధిలోని బందంకొమ్ము తండా వాస్తవ్యులు టిఆర్ఎస్ యూత్ నాయకుడు మూడ్ మల్సూర్ -రమాదేవి ల వివాహ వేడుకకు కురవి మండల కేంద్రంలోని ఓం ఫంక్షన్ హాల్లో  హాజరై నూతన వదువరులను ఆశీర్వదించిన మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ , జిల్లా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డీ, కురవి మండల అధ్యక్షుడు తోట లాలయ్య ,మానుకోట మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి ,యూత్ రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్ ,కురవి ఆలయ మాజీ ఛైర్మన్ బాదావత్ రాజునాయక్ ,యూత్ కురవి మండల అధ్యక్షుడు బాణోత్ రమేష్, కురవి మండల సోషల్ మీడియా అధ్యక్షుడు మాలోత్ సూర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 
Attachments area