నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయం
టీఆరెఎస్ సీనియర్ నాయకులు ఎట్టి లక్ష్మయ్య
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసా
తెలంగాణ నూతన సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మక నిర్ణయమని టీఆరెఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎట్టి లక్ష్మయ్య అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు. మన ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం దేశంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి దశలో దూసుకుపోతుందన్నారు.
Attachments area
|