నేటి నుంచి 48 గంటల ఉత్తర తెలంగాణ బంద్‌

హైదరాబాద్‌: ప్రజలను నిర్వాసితులుగా మారుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం నుంచి 48 గంటలపాటు ఉత్తర తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌, కవ్వాల్‌ అభయారణ్యం,పోలవరం, రంగనాయచేర్వు, అణువిద్యుత్‌ పాంటను నిర్మిస్తూ ప్రజలను భారీ ఎత్తున్న నిర్వసితులుగా మారుస్తోందని ఎటీఎస్‌జెడ్‌సీ అధికార ప్రతినిధి జగన్‌ ధ్వజమెత్తారు.