నేడు అక్బరుద్దీన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ
ఆదిలాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బెయిల్ పిటిషన్‌పై గురువారం ఆదిలాబాద్ కోర్టులో విచారణ జరుగనుంది. ఓ మతంపై వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన ఆదిలాబాద్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.