నేడు అన్నా బృందం కోర్ కమిటీ సమావేశం
ఢిల్లీ: అన్నా బృందంలోని కోర్ కమిటీ నేడు భేటీ కానుంది. బృందం రద్దయిన తర్వాత కోర్‌కమిటీ సభ్యులతో అన్నా తొలిసారి భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి ప్రత్యేక అహ్వానితులుగా మాజీ సైనికాధికారి జనరల్ వీకే సింగ్ హాజరుకానున్నారు.