నేడు ఆర్టీసీ నేతలతో ఎండీ చర్చలు..
హైదరాబాద్: గుర్తింపు పొందిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆ శాఖ ఎండీ సాంబశివరావుతో చర్చలు జరపనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. తమ డిమాండ్ల సాధన కోరుతూ బుధవారం నుండి కార్మికులు సమ్మె చేపట్టనున్నట్లు ఇప్పటికే నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.