నేడు ఆలేరు ఎన్ కౌంటర్ పై విచారణ

హైదరాబాద్: నల్గొండ జిల్లా ఆలేరు సమీపంలో ఏప్రిల్ 7న జరిగిన ఎన్ కౌంటర్ పై నేడు ఆలేరులో విచారణ జరగనుంది. ఈ రోజు ఉదయం తహసీల్దారు కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభం అవుతుంది. ఈ విచారణ కు నల్గొండ ఆర్డీవో వెంకటాచారి హజరవుతున్నట్లు సమాచారం.