నేడు ఓయూలో అన్ని పరీక్షలు వాయిదా
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలు, పీహెచ్‌డీ ఇంటర్య్వూలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కిషన్‌రావు తెలియజేశారు. సంతోష్‌కుమార్ మృతితో క్యాంపస్‌లో నెలకోన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్య్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామన్నారు.