నేడు ఢిల్లీకి అనం, డీఎల్
హైదరాబాద్: సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డిలు గురువారం ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ చిదంబరంతో జరగనున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆజాద్‌తో సమావేశమయ్యేందుకు డీఎల్ వెళుతున్నారు.