నేడు దేశ వ్యాప్తంగా రవాణా కార్మిక సంఘాల సమ్మె
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం తీసుకరానున్న రోడ్డు సేఫ్టీ బిల్లుకు వ్యతిరేకంగా నేడు దేశ వ్యాప్తంగా రవాణా కార్మిక సంఘాలు బంద్ కు పిలులు ఇచ్చాయి. బిల్లును వెనక్కితీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.