నేడు బతుకమ్మ చీరలు మరియు పెన్షన్లు పంపిణీ
బషీరాబాద్ సెప్టెంబర్ 23,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో శనివారం రోజున స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం అలాగే పాత పెన్షన్స్ లబ్ధిదారులకు పెన్షన్స్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని మొదటగా కొర్వీ చేడ్ గ్రామంలో మధ్యాహ్నం బతుకమ్మ చీరలు మరియు పాత పెన్షన్ కార్డులు పంపిణీ చేసి బషీరాబాద్ లో రైతు వేదిక దగ్గర బతుకమ్మ చీరలు మరియు పాత పెన్షన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందనీ ఇట్టి కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,సర్పంచ్లు,ఎపిటీసీలు,కా