నేడు బెంగళూరుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: ఇవాళ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బెంగళూరు వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం ఆయన బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడ ఆయన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు.