నేడు మంత్రిమండలి సమావేశం

హైదరాబాద్‌: సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నేడు జరగనుంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చట్ట రూపకల్పనకు శుక్ర, శనివారాల్లో శాసన సభ, శాసనమండలి సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాలను పురస్కరించుకొని ఉప ప్రణాళికల ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు.. ఇతర అంశాలకు మంతిమండలి ఆమోదముద్ర వేయనుంది.