నేడు మెదక్‌ జిల్లాల్లో చంద్రబాబు ఐదోరోజు పాదయాత్ర

మెదక్‌ : జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర నేటితో ఐదోరోజుకు చేరుకుంది . బుధవారం రాత్రి మునిపల్లి మండలం పెదచెల్మడలో బస చేసిన చంద్రబాబు నేడు పాదయాత్ర అక్కడ నుంచే ప్రారంభించనున్నరు. ఝరాసంగం మడలం వనంపల్లి క్రాస్‌ వరకూ 20 కిలోమీటర్ల మేర ఈరోజు  చంద్రబాబు పాదయాత్ర చేస్తారు.