నేడు రాజేశ్‌కన్నా అంత్యక్రియలు

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేశ్‌కన్నా అంత్యక్రియలు నేడు ముంబయిలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొననున్నారు. ఏప్రిల్‌ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్‌కన్నా నిన్న ముంబయిలోని తన స్వగృహంలో కనుమూశారు.

తాజావార్తలు