నేడు వరంగల్‌లో కేయూ జేఏసీ పోరు సభ
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ చేస్తున్నా మోసంకు వ్యతిరేకంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ , జిల్లాలోని విద్యార్థి జేఏసీల ఆధ్వర్యంలో హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థి పోరు సభను చేయనున్నారు. మధ్యాహ్నం జరిగే ఈ సభకు జిల్లాలోని విద్యార్థులు బంద్ పాటిస్తూనే బహిరంగ సభకు తరలిరవాలని కేయూ జేఏసీ, విద్యార్థి జేఏసీ సంయూక్తంగా పిలుపునిచ్చాయి.