నేడు సన్ రైజర్స్ మ్యాచ్.. 

హైదరాబాద్ : ఐపీఎల్ – 8లో భాగంగా నేటి సాయంత్రం చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. కాగా నేటి రాత్రి 8.00గం.లకు కోల్ కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైడర్స్ ఢీకొంటాయి.