నేడు PRTUTS- వార్షిక సభ్యత్వ నమోదు కార్యక్రమము నిర్వహించడం జరిగింది
.ఈ కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు H. శివకుమార్,వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కడియాల చంద్రశేఖర్ గార్ల సమక్షంలో సభ్యత్వం నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి…జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ..త్వరలో ఉపాధ్యాయులకు బదిలీలు,పదోన్నతులు జరుగుతాయని, అలాగే మిగతా సమష్యాలు కూడా త్వరలో తీరుతాయని వారు చెప్పడం జరిగింది.ప్రభుత్వం వెంటనే పాఠశాలల్లో స్కేవెంజెర్ లను నియమించాలని వారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు R. రవీందర్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు:Ch. వెంకటయ్య,రాష్ట్ర కార్యదర్శి:D. యాదగిరి,శేఖర్. మండల అధ్యక్షులు:M. శ్రీనివాస్,గౌరవ అధ్యక్షులు M. మల్లికార్జున,మండల ప్రధాన కార్యదర్శి:కె. మాణిక్యం. జిల్లా కార్యవర్గ సభ్యులు L. మహేందర్, J. సత్యం, B. శ్రీనివాస్,A సుధాకర్, S. శ్రీనివాసులు,అనిల్,పాల్గొన్నారు.