*నేరుగా విత్తే పద్దతిలో వరిసాగు*

వ్యవసాయ శాఖ వారు గుడిపల్లి గ్రామం నందు రైతు నరసింహారెడ్డి పొలంలో “నేరుగా వరి విత్తే పద్దతిలో సీడ్ కం ఫర్టిలైజర్ పరికరంలో వరి విత్తనం వేసే పద్ధతిపై ప్రదర్శన చేయడం జరిగింది.ఈ పద్దతిలో వరి విత్తనం ఒక ఏకరానికి పది కిలోలు వాడి వరుసల్లో పరికరం ద్వారా చదును చేసిన పొలంలో విత్తడం జరుగుతుంది.నేరుగా వరి వితడం ద్వారా నారుమడి పెంచడం అవసరం లేనందు వల్లనీటి వినియోగం తగ్గుతుంది.సరియైన మోతాదులో ఎరువులు వేయవచ్చు వరినాటే కూలీల కర్చుకుడా తగ్గుతుంది.వరికోత సమయం పదిరోజుల ముందుగా వస్తుంది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి.నర్మధ,రైతుభంద్ కోఆర్డినేటర్ స్వామి,నరసింహారెడ్డి,ప్రోగ్రాం కోఆర్డినేటర్ కేవికే,పాలెం ప్రభాకర్ రెడ్డి,సైంటిస్టు రామకృష్ణ,ఏఈఓ.శివుడ,ఏఈ ఓ.నవేంకుమార్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area