పంచాయితీ భవనాలకు ప్రారంభోత్సవాలు

సంగారెడ్డి,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): పఠాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని బొల్లారం,తెల్లపూర్‌,అవిూన్పూర్‌, గ్రామ పంచాయతీలు మున్సిపాల్లో కలవడంతో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపల్‌ రెడ్డి, మున్సిపల్‌ భవనాలను ప్రారంభించారు ఈ సందర్భంగా బొల్లారంలో ఆయన మాట్లాడుతూ 58,59 జీవోలను సారిచేస్తానన్నారు. నవంబర్‌,డిసెంబర్‌లోగా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్‌ ఇస్తామన్నారు. స్పెషల్‌ ఆఫీసర్లని నియమించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్‌ రెడ్డి సర్పంచ్‌ రోజారాణి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.