పంజాగుట్టలో తెరాస సభ్యత్వ నమోదును ప్రారంభించిన నాయిని

పంజాగుట్ట, హైదరాబాద్‌ : పంజాగుట్ట వెంకటరమణ కాలనీ ారాస్తాలో తెలంగాణ ¬ం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, తెరాస నాయకురాలు విజయారెడ్డి తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ కార్యకర్తలు మరిన్ని సభ్యత్వాలు నమోదు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు ఫయాజ్‌, జంటనగరాల తెరాస ఎస్సీ మోర్చా నాయకులు రావుల విజయ్‌కుమార్‌, తెరాస మహిళా నేత ఉమా పాల్గొన్నారు.