పంట కాువ పనుల్లో వేగం పెంచాలి

అధికారుకు మంత్రి ఆదేశాలు
నిర్మల్‌,మే30(జ‌నంసాక్షి): గోదావరి ఆధారితంగా నిర్మల్‌ జిల్లాలో చేపట్టిన పంట కాువ పనుల్లో వేగం పెంచాని మంత్రి ఎ. ఇంద్రకరణ్‌ రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే అధికారును ఆదేశించారు. శనివారం గుండంపల్లి వద్ద 27` ప్యాకేజీ పంప్‌ హౌజ్‌ పనును మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి శ్రీధర్‌ రావు దేశ్‌పాండే పరిశీలించారు. ఈ సందర్భంగా పంట కాువ నిర్మాణం, పను పురోగతిని అడిగి తొసుకున్నారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ … ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకంలో భాగంగా కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనును సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని, ప్రతి ఎకరాకు నీళ్ళందించేలా దృష్టిసారించారన్నారు. సీఎం ఆలోచనకు అనుగుణంగా పంటకు సాగు నీరు అందించే దిశగా పనుల్లో వేగం పెంచాన్నారు. గోదావరి ఆధారితంగా కాళేశ్వరం 27, 28 ప్యాకేజీ పనుతో నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లో క్ష ఎకరాకు సాగునీరు అందించేందుకు చేపట్టిన పను కొనసాగుతున్నాయన్నారు. 65 శాతం పను పూర్తయ్యాయని, ఇంకా 35 శాతం పను పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. మాడేగావ్‌ వద్ద నిర్మిస్తున్న అండర్‌ టన్నెల్‌ పను దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు. ఇంకా 5 కిలోవిూటర్లకు గాను నాుగున్నర కిలోవిూటర్ల మేర పని పూర్తి అయ్యిందని, మరో అర కిలోవిూటర్‌ పను పూర్తి కావాల్సి ఉందని చెప్పారు. ఈ ప్యాకేజీ పను పూర్తి అయితే నిర్మల్‌ జిల్లా మరింత సశ్యశ్యామం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ, ఎస్‌ఆర్‌ఎస్పీ సీఈ శంకర్‌ గౌడ్‌, ఇతర అధికాయి పాల్గొన్నారు.