పదిరోజులోగా నీటిని విడుదల చేయనున్న అధికారులు
నల్గొండ : తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమ కాలువకు 6 వేల క్యూసెక్‌ల నీటిని అధికారులు విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ కిందున్న చెరువులను నింపేందుకు పదిరోజులపాటు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.