పరిసరాలను శుభ్రంగా ఉంచాలి.
నార్నూర్. పరిసరాల శుబ్రంగా ఉంచాలని వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని సూపర్వైజర్ చరణ్ దాస్ అన్నారు.శనివారం మండలంలోని ఎంపల్లి కి
కోలాం గూడలో ఇంటింటా తిరిగి పరిశుభ్రత పై గ్రామస్థులకు అవగాహన కల్పించి ఓ అరేస్ ప్యాకెట్ జింక్ మాత్రలను పంపిణీ చేశారు.దీనితో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు.వారి వెంట పటేల్ బాపురావ్,ఆశా లేతుబాయి ఉన్నారు.
