పలువురు రైతుల ఇళ్లలో వరుస చోరీలు
ఖమ్మం, జిల్లాలోని బోనకల్ మండలం రాయన్‌పేటలో పలువురు రైతుల ఇళ్లలో వరుస చోరీలు జరిగాయి. దుండగలు రూ.10లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.