పసికందు అమ్మకానికి యత్నం

మహబూబ్‌నగర్‌: స్థానిక న్యూట్‌న్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శిశువును విక్రయించేందుకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో పసికందును పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. పసికందును అమ్మకానికి విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి పోలీసులకు సూచించారు.