పసుపు పంటపై ఉచిత అవగాహన సదస్సు

. ఐసీఐసిఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేంజర్ల గ్రామంలోని రైతులకు పది రోజులు పసుపు పంటపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా పాల్గొన్న రైతులకు పోషకాల లోపం కలగకుండా కూరగాయలు సాగు చేసుకోవాలని ఉద్దేశంతో 14 రకాల కూరగాయలు విత్తనాలు పంపిణీ చేశారు వీటితోపాటుగా పసుపులో దుంప ఈగను నివారించడానికి లింగాకర్షణ బుట్టలని ఒక ఎకరానికి 6 చొప్పున ఉచితంగా అందజేశారు ఈ అవగాహన సదస్సులో ఆకుల సర్పంచ్ రాజారెడ్డి రైతులు శ్రీనివాస్, రాజన్న, సాగర్, భుమన్న, శ్రీనివాస్, నరేష్ , మరియు సీఫ్ మధు పాల్గొన్నారు.

తాజావార్తలు