పాక్‌ జాతీయుడి అరెస్టు

శ్రీనగర్‌: దేశంలో దొంగచాటుగా ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తిని పోభద్రతాదళాలు అరెస్టుచేశారు. పూంచి సెక్టర్‌ వద్ద దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పాక్‌జాతీయున్ని అదుపులోకి తీసుకున్న భద్రతాదళాలు అతన్ని విచారిస్తున్నాయి.