పాఠశాలను సందర్శించిన డి ఆర్ డి ఓ.

చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :- చిలప్ చేడ్ మండలం స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ డి ఆర్ డి ఓ భీమయ్యా మండల పరిధిలోని ఫైజాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసి పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థుల చదువులపై ఆరాధిస్తూ ఎలా చదువుతున్నారు జరుగుతున్నాయా మర్క్స్ ఎలా వస్తున్నవి స్నాక్స్ ఇస్తున్నర లేదా అని విద్యార్థులను తెలుసుకోవడం జరిగింది ఉపాధ్యాయులు సమయపడిన పాటించి పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాస్ తీసుకొని మంచి రిజల్ట్స్ వచ్చేలా చూసుకోవాలని సూచించారు అనంతరం అజ్జమర్రి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు కార్యక్రమని వీక్షించి కంటి వెలుగు కార్యక్రమంలో నిర్వహిస్తున్నటువంటి కంటి పరీక్షల గురించి అడిగి తెలుసుకొని ప్రజలకు అవసరమైన కంటి పరీక్షలు నిర్వహించి వారికి సరైన సమాచారం ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ లక్ష్మి సూపర్వైజర్ రాధాకృష్ణ కార్యదర్శి ప్రశాంతి వైద్య బృందం సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు