పాఠశాలలను సందర్శించిన ఎంపీడీవో బజార్ హత్నూర్
బజార్ హత్నూర్ మండలంలోని చందు నాయక్ గ్రామ పంచాయితీ లోని జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాలలను ఎంపీడీవో రాధా సిబ్బందితో సందర్శించారు పాఠశాల హాజరు మరియు మధ్యాహ్న భోజనం అమలు గురించి ఉపాధ్యాయులతో చర్చించారు అనంతరం పాఠశాలలో విద్యుత్ వైర్లు వంగి ఉండటం తో వెంటనే విద్యుత్ ఏయితో మాట్లాడి సమస్యను వివరించారు 