పాముకాటుతో తల్లీ, కూతురు మృతి

మెదక్‌, జిల్లాలోని అల్లాదుర్గం మండలం బిజిలేపూర్‌లో విషాదం అలముకుంది. గ్రామంలో పాముకాటుతో తల్లీ, కూతురు మరణించారు.