పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్
మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో సంఘీభావం.
భైంసా. నిర్మల్.
ఈరోజు భైంసా పట్టణంలో ఎమ్మార్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో సంఘీభావం.
ఈ పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరాహార దీక్ష ఈరోజు భైంసా పట్టణంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చేస్తున్న ఏబిసిడి వర్గీకరణ నిరాహార దీక్షలో మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ దీక్షకు మద్దతు తెలపడం జరిగింది మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ గణపతి సున్కేకర్ మాట్లాడుతూ బిజెపి గవర్నమెంట్ వచ్చితే 100 రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చింది ఆయన ఇప్పటికీ వర్గీకరణ చేయలేదని మండిపడ్డారు ఇప్పటికన్నా వెంబడి వెనుకబడినటువంటి ఈ 59 కులాలకు ఏబిసిడి వర్గీకరణ చేసి న్యాయం చేయాలని వాటి డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమంలో గోరేకార్ శంకర్. గంగాధర్ పోలీస్కర్. పుండ్లిక్ బన్సోడే. శ్రీమన్ శ్రీకాంత్. ముత్తెన్న వినోద్ అమృత్ గంగాధర్ పాల్గొన్నారు అదేవిధంగా ఎమ్మార్పీఎస్ నాయకులు నందకిషోర్ రాజ్ కుమార్ తుకారం కత్తి బాబు గజేందర్