పాలమూరు జిల్లాలో వామక్షాల ఆందోళన
మహబూబ్‌నగర్, జనంసాక్షి: మంగళవారం ఉదయం నుంచే జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బస్సు డిపోళ ఎదుట, రోడ్లపై కార్యకర్తలు బైఠాయించి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు డిపోల్ల 19 బస్సులు నిలిచిపోయాయి. షాద్‌నగర్ బస్సు డిపోకు టీడీపీ కార్యకర్తలు తాళం వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.