పాశమైలారంలోని ఫార్మా కంపెనీలపై అధికారుల దాడులు..

మెదక్ : పాశమైలారంలో రెండు ఫార్మా కంపెనీలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కొన్ని రకాల మందులను ల్యాబ్ తరలించారు.