పిడుగుపాటు కు ఎద్దు మృతి

ముగ్గురికి గాయాలు

 

కొత్తగూడ అక్టోబర్ 17జనంసాక్షి: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని కర్లయి గ్రామం లో అకాల వర్షాలకు పిడుగు పడడం తో ధరవత్ రాము ఎద్దు మరణించడం జరిగింది.మరో ముగ్గురికి సల్ప గాయాలు,అస్వస్థత గురి కావడం జరిగింది.ఎద్దు విలువ సుమారుగా 50000 రూపాయలు ఉంటుందని స్థానిక ప్రజలు తెలిపారు.