పీటల మీద ఆగిపోయిన వివాహం

నల్లగొండ, జనంసాక్షి: వలిగొండ మండలం మొగలిపాకలో పీటల మీద వివాహం ఆగిపోయింది. తాళి కట్టే సమయంలో పెళ్లికి వరుడు నిరికరించాడు. దీంతో వధువు బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెళ్లికుమారుడిని మొగలిపాక గ్రామ పంచాయితీ వధువు బంధువుల నిర్బంధించారు. పెళ్లికూతురు కన్నీరు పెట్టుకుంది.