పెద్దమ్మతల్లిని దర్శించుకున్న  మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి

పెద్దమ్మతల్లిని దర్శించుకున్న  మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి ….
కన్నాపూర్ లో సిసి రోడ్ శంకుస్థాపనశంకరపట్నం: జనం సాక్షి మార్చి 3 మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలంలో ముత్తారం గ్రామంలో శుక్రవారం  రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్  మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్  విస్తృతంగా పర్యటించారుముత్తారం గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మతల్లి జాతరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంధర్బంగా ముదిరాజ్ కులస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారుఅనంతరం కన్నాపూర్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే రసమయి  శంకుస్థాపన చేశారు.. ఈ కార్యక్రమంలో శంకరపట్నం జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి వైస్ ఎంపీపీ పులికోట రమేష్ బిఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గంట మహిపాల్ ముత్తారం సర్పంచ్ రాజయ్య కన్నాపూర్ సర్పంచ్ కాటం వెంకట్రాంరెడ్డి బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు