పెళ్లివయసు తగ్గింపు వాదనను తోసిపుచ్చిన మహాపంచాయిత్‌

 

సోనేపట్‌: అత్యాచారాలను అరికట్టాలంటే పెళ్లి వయసు పదహారేళ్లకు తగ్గించాలన్న హర్యానా ఖాప్‌ పంచాయితీ పెద్దల నిర్ణయాన్ని మహా పంచాయిత్‌ తోసిపుచ్చింది.