పేలిన డైనమేట్ :ఒకరి మృతి

నల్గొండ:చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గుట్టపై డైనమేట్‌ బాంబ్‌ పేలి ఒకరు మృతి చెందారు. గుట్టలోని బండరాళ్లను పగలకొట్టేందుకు అమర్చిన డైనమేట్ వల్లనే వ్యక్తి చనిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.