పొన్నం పాదయాత్రకు తరలిన రుద్రంగి కాంగ్రెస్ నాయకులు
రుద్రంగి ఆగస్టు 9 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రం నుండి మంగళవారం పొన్నం చేపట్టిన పాదయాత్రకు రుద్రంగి మండల కేంద్రం నుండి భారీగా తరలిన కాంగ్రెస్ నాయకులు.ఈ సందర్భంగా డిసిసి కార్యదర్శి చెలుకల తిరుపతి మాట్లాడుతూ…. గంబిర్రావుపేట మండలం నుండి ఎల్కతుర్తి వరకు 125 కిలోమీటర్ల పొన్నం ప్రభాకర్ పాదయాత్రకు రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి వెళ్తున్నామన్నారు.ప్రజా సమస్యలపట్ల పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తర్రె మనోహర్,గ్రామ శాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి, పుట్కపు మహిపాల్ రెడ్డి,తర్రె లింగం,అట్టే పెళ్లి మల్లేశం,పిడుగు లచ్చి రెడ్డి,గండి నారాయణ,,ధర్నా మల్లేశం,సుమంతు రాజారెడ్డి,గుగిల్ల వెంకటేష్, అభిలాష్,మనోజ్,అరవింద్,నిఖిల్ , నర్సయ్య, దిలీప్,జెలెందర్,భాస్కర్ దితరులు పాల్గొన్నారు