పోలవరం టెండరు ఇంకా ఖరారు కాలేదు

హైదరాబాద్‌ం పోలవరం ప్రాజక్టు టెండరు ఇంకా ఖరారు కాలేదని, అన్ని ఆంశాలను పరిశీలించాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని భారీ నీటిపారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నిబంధనలు పాటించలేదని తేలితే ఈసోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఆరు సంస్థలు టెండర్లు వేయగా, అందులో రెండింటికే అన్ని అర్హతలున్నట్లు గుర్తించారిన, ఇందులో సోమ కంపెనీ రూ. 4600కోట్లకు బిడ్‌ చేసినందున దానిని మొదటి స్థానంలో చేర్చినట్లు తెలిపారు.

తాజావార్తలు