పోలీసుల అదుపులో ఢిల్లీ, బెగుళూరు పేలుళ్ల కేసు నిందితుడి
ఢిల్లీ: బెంగుళూరు, ఢిల్లీ పెలుళ్ల కేసులతో సంబంధం ఉన్న ఫసీ మహమ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌది అరేబియా నుంచి బహిష్కరణకు గురైన మహమ్మద్‌ను ఢిల్లీ పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.