పోలీసుల ఓవరాక్షన్…యువకుడి ఆత్మహత్య

888హైదరాబాద్ : నగరంలోని లాలాగూడలో పోలసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. మిర్జాలగూడకు చెందిన తరుణ్ స్నేహితుల మద్య వివాదంలో గొడవ జరిగింది. దీంతో తరుణ్ ను స్టేషన్ కు తీసుకెళ్లిన ఎస్సై అతన్ని కొట్టడమే కాకుండా అసభ్యంగా దూషించాడు. దీంతో మనస్థాపానికి గురైన తరుణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.