పోలీసుల వేధింపులతో బాలిక ఆత్మహత్య
హైదరాబాద్: కవాడిగూడలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. సోదరుని ప్రేమ వ్యవహారంలో అతని ఆచూకీ చెప్పాలని బాలికను పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల వేధింపులతోనే మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆందోళన చేపట్టారు.